6, జనవరి 2010, బుధవారం

పండక్కి ఊరు వెళ్ళాలనుకుంటున్నారా? ..

మీరు గానీ కారులో సంక్రాంతికి వూరు వెళ్ళాలనుకుంటున్నారా?
ఎక్కడ ఎవరు ఆపి స్లోగన్లన్లు పాటలు పాడమంటే ఎలా అని అనుకుంటున్నారా?

నా దగ్గరో మొబైల్ ఫొన్ సాఫ్ట్ వేర్ ఉంది. అది లోడ్ చేసుకుంటే మీ సెల్ లొకేషన్ బట్టి మీరు ఏం పాడాలో ఏ స్లోగన్ వాడాలో, సూచించడమే కాకుండా బ్లూ టూత్ ద్వారా మీ కారు స్పీకర్లలో ఆయా పాటలను , స్లోగన్లను మోగిస్తుంది.
కావాలంటే సంప్రదించండి.